చన్ద్ర కోఠి ప్రతీకాశం త్రినేత్రం చన్ద్ర భూషణమ్.హ్ |
ఆపిఙ్గళ జటజూటం రత్న మౌళి విరాజితమ్.హ్ ||

 News & Events

This message is only visible to admins.
Problem displaying Facebook posts. Backup cache in use.
Click to show error
Error: Error validating access token: The session has been invalidated because the user changed their password or Facebook has changed the session for security reasons. Type: OAuthException
On Mahasivarathri day,Free Buttermilk distribution to pilgrims and providing free transportation fecility arrangements for old people, handicaped people and pregnant ladies sponsored by SCISCO STRUCTURAL ENGINEERS PVT LTD ... See MoreSee Less
View on Facebook
youtu.be/KNrSE7u3prY ... See MoreSee Less
View on Facebook
యనమలకుదురు గ్రామములో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానము నందు గల 9 హుండీలు, 1 టెంపరరి హుండీ లెక్కింపు కార్యక్రమము ది.4/3/2022 ఉ.10.00 గoటలకు ప్రారంబించుట జరిగినది.శ్రీయుత సహాయ కమీషనర్, దేవదాయ ధర్మదాయ శాఖ, విజయవాడ వారి ఉత్తర్వుల ప్రకారముగా సదరు లెక్కింపునకు శ్రీ M.మోహన రావు, కార్యనిర్వహణాధికారి, శ్రీ రామ్ నగర్ రూపబాయమ్మ ట్రస్ట్, విజయవాడ-1 వారు హాజరై, కార్యనిర్వహణాధికారి వారి పర్యవేక్షణలో, పోలీస్, రెవిన్యూ డిపార్టుమెంటు, గ్రామస్థులు సమక్షములో, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, యనమలకుదురు బ్రాంచ్ సిబ్బంది, దేవస్థాన అర్చకులు, మరియు శ్రీ దుర్గా శివ సాయి సంఘము, విజయవాడ-1 సిబ్బంది లెక్కించగ ది.8/12/2021 నుండి ది.4/3/2022 కాలపరిమితి వరకు వచ్చిన ఆదాయము మొత్తం రూ.12,57,593/-లు, 40 ఆస్ట్రేలియా డాలర్స్, 2000 ఇండోనేసియా రుపియా వచ్చినవి, మరియు బంగారం: నిల్, వెండి: 50 గ్రాములు (యాభై గ్రాములు) మాత్రమే వచ్చినదని,మహాశివరాత్రి సందర్భంగా హుండీల ద్వారా రూ.12,57,593/- ప్రభ పాట ద్వారా రూ.2,35,000/-కట్న కానుకలు, చదివింపులు ద్వారా రూ.6,31,635/-విరాళాలు ద్వారా రూ.1,95,581/-పరోక్ష సేవలు పూజల ద్వారా రూ.1,50,672/-ప్రత్యేక దర్శనం రూ.100/- టిక్కెట్స్ వలన రూ.4,46,900/- మొత్తం కలిపి రూ.29,17,381/- ఆదాయము వచ్చినది గా తెలియ చేయడమైనది. ... See MoreSee Less
View on Facebook
View on Facebook
అన్నసంతర్పణ ... See MoreSee Less
View on Facebook

శ్రీ స్వామివారి దేవస్థానము నందు భక్తులు పరోక్షంగా తమ గోత్ర నామములతో పూజలు చేయించదలచిన వారు, పరోక్ష సేవల ద్వారా, మరియు కానుకలు, విరాళములు చెల్లించు వారు e-హుండీ e-డొనేషన్స్ ద్వారా aptemples.ap.gov.in వెబ్ సైట్ నందు చెల్లించగలరు.

గోత్ర నామములు దేవస్థానమునకు వాట్స్ ఆప్ ద్వారా పంపించగలరు.

7386 160555