ఉదయం | 5:30 ని”లకు (దేవతార్ఛన) సుప్రభాతం |
ఉదయం | 6:30 ని”లకు నిత్యా అభిషేకము |
ఉదయం | 7:30ని” నుండి ఉదయం: 11 గం” వరకు అభిషేకములు |
ఉదయం | 11 గం”లకు స్వామి వారి విశేష అలంకరణ, అర్చనలు |
సాయంత్రం | 5 గం”లకు ప్రదోషకాల పూజలు |
సాయంత్రం | 6 గం”లకు భజన కార్యక్రమము |
సాయంత్రం | 7 గం”లకు స్వామి వారికి పంచహారతులు |
సాయంత్రం | 7:15 ని”లకు పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివార్ల పల్లకి సేవ |
మంగళవారం
ఉదయం | 7 గం”లకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి అభిషేకము అనంతరం విశిష్ట అలంకరణ పూజలు |
ఉదయం | 7:30 ని”లకు శ్రీ దాసాంజనేయ స్వామివారికి అభిషేకము అనంతరం విశిష్ట అలంకరణ పూజలు |
బుధవారం
ఉదయం | 6 గం”లకు శ్రీ మహాగణపతికి అభిషేకము అనంతరం విశిష్ట అలంకరణ పూజలు |
గురువారం
ఉదయం | 6 గం”లకు శ్రీ దక్షిణామూర్తి వారికి అభిషేకము, అర్చన |
శుక్రవారం
ఉదయం | 7 గం”లకు శ్రీ పార్వతి అమ్మవారికి అభిషేకము |
సాయంత్రం | 6 గం”లకు శ్రీ పార్వతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చనలు |
సాయంత్రం | 7 గం”లకు శ్రీ పార్వతి అమ్మవారికి పంచహారతులు |
శనివారం
ఉదయం: | 7 గం”లకు నవగ్రవహాలకు అభిషేకములు మరియు పూజలు. |
ఆదివారం
నాగబంధ దేవతలకు విశేష అభిషేకము అనంతరం పూజలు. |
నిత్యం
శ్రీ రామలింగేశ్వర స్వామివార్కి నిత్యం ఉదయం 6 గం”లకు దేవతార్చన. అనంతరం 11 గం”ల వరకు అభిషేకములు. ఉదయం 11 గం”లకు అలంకరణ నీరాజన మంత్రపుష్పం |
ఆరుద్ర
శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర రోజున 8 గం”లకు సహస్ర లింగార్చన జరుగును. |
మహాశివరాత్రి
ఉదయం | 6 గం”లకు దేవతార్చన మరియు అభిషేకములు జరుగును |
ఉదయం | 10 గం”ల నుండి 12 గం”ల వరకు భజన కార్యక్రమం జరుగును |
ఉదయం | 11 గం”ల నుండి అలంకరణ, నీరాజన మంత్ర పుష్పములు |
ఉదయం | 11 గం”ల నుండి అన్న సంతర్పణ |
సాయంత్రం | 7 గం”లకు “ఉయల సేవ” |