ది.11-3-2017 సాయత్రం 6 గo లకు శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న శ్రీ B.శివ శంకర రావు గారు , గౌరవ హై కోర్ట్ జడ్జి, మరియు A.రాజశేకర్ రెడ్డి, గౌరవ హై కోర్ట్ జడ్జి మరియు Y.లక్ష్మణ రావు, రామచంద్ర రావు, ప్రకాష్ గార్లు, గౌరవ జిల్లా కోర్ట్ జడ్జిలు, శ్రీ స్వామి వార్లను దర్శించుకున్నారు,
వారికీ పూర్ణ కుంభం తో స్వాగతం పలకడం జరిగినది.
యి సందర్భంగా దేవస్థానం నందు ప్రేత్యేక పూజలు జరిపిoచారు.
సదరు పై జడ్జి వార్లకు దేవస్థాన ఫోటో , శేషవస్త్రములు తో సత్కరించి, తీర్ధ ప్రసాదములు అందచేయడం జరిగినది. దేవస్థానం నందు ప్రశాంత మరియు ఆహ్లాద వాతావరణము నకు మంత్ర ముగ్దులయినారు.త్వరలోనే మళ్ళి ఒకసారి శ్రీ స్వామి వారికీ అభిషేకం నిమిత్తం వస్తాము అని అన్నారు.
పై కార్యక్రమాలు నందు దేవస్థాన అర్చకులు, సాగర్ , లక్ష్మీనారాయణ, పూర్ణచంద్ర రావు, రామకృష్ణ మరియు, మరియు సంగా సింగయ్య, N.భవానీ,EO వారు పాల్గొన్నారు మరియు సంగా సింగయ్య, ముప్పవరపు నారాయణ, వైస్ ప్రెసిడెంట్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.