ఆగస్టు 17 నుండి చండీ హూమము

శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రావణ మాసమును పురస్కరించుకొని 17-8-2023 నుండి 14-9-2023 వరకు చండి హోమము జరుగును. ప్రతి రోజు భక్తుల గోత్రనామాలతో పరోక్షముగా జరుగు ఈ కర్యక్రమం లో పాల్గొన దలచిన వారు 1,116/- చెల్లించి దేవస్థానం నందు తమ పేరును నమోదు చేసుకొనగలరు.

శ్రీ పార్వతి అమ్మవారికి సారె

యనమలకుదురు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఆషాడమాసం సందర్బంగా శ్రీ పార్వతి అమ్మవారికి సారె బోసుబొమ్మ సెంటర్ నందు సంగా రెసిడెన్సీ నుండి మేళ తాళలతో, మంగళవాయిద్యాలతో, కోలాట నృత్యము, వేద స్వస్తి తో శ్రీ సంగా నరసింహారావు, విజయలక్ష్మి దంపతులచే శ్రీ పార్వతి అమ్మవారికి సారె సమర్పించడం జగిగినది. గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు. మొదటగా దేవస్థానానికి చేరిన తదుపరి శ్రీ జి.ఆర్.వి. సాగర్ (ముఖ్య అర్చక) మరియు ఇతర […]

స్వామి వారికి 108కేజీల నేరేడు పండ్లతో అభిషేకము మరియు పూజ

యనమలకుదురు, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు ది.13-07-2023 శ్రీ స్వామి వారికి 108 కేజీల నేరేడుపండ్లుతో అభిషేకము మరియు పూజ జరిగినది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారి తీర్థప్రసాదములు స్వీకరించినారు. ఆలయ అభివృద్ధి దాత శ్రీ సంగా నరసింహారావు గారు, కార్యనిర్వాహణాధికారి వారి సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు GVR సాగర్ గారు అత్యంత వైభవంగా నిర్వహించినారు. ది.14-07-2023 శుక్రవారము ఉదయము 09:00గం,,కు ఆషాడమాసం సందర్భముగా యనమలకుదురు గ్రామములోని బోసు […]

గో సేవా సభ్యులకు నమస్కారం, ఆహ్వానం

శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, యనమలకుదురు నందు కొండ కింద యనమలకుదురు గోశాల నందు, గోసేవ సభ్యులతో కలిసి ప్రతి ఆదివారం ప్రత్యక్ష గో సేవకి 25kgs గోదాన బస్తాలు పదిగమేళాలు వాటర్ ట్యాంక్ తో 9.00 am లకు బయలుదేరి, 10am కు యనమలకుదురు గోశాలలో, ప్రతి ఆదివారం వీధి ఆవులుకు దాణా పెట్టుకుంటు రెండు గోశాలలో అన్ని ఆవులకి దాణా పెట్టి, విష్ణు సహస్రనామ పారాయణ మరియు ధ్యానం చేయడం జరిగినది. గోసేవ సభ్యులు […]

Legend of Yanamalakuduru

During his spiritual sojourn he reached a place called munigiri also called veyi munula kuduru (Abode of thousand sages) where great sages used to offer their penance in a serine atmosphere. Local legends says that in Yanamalakuduru village where Lord Shiva appears as Ramalingeswara in self manifested vayuulingakara, that sage Parasurama protected those thousand sages […]

ప్రెస్ నోట్

ది.11-3-2017 సాయత్రం 6 గo లకు శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న శ్రీ B.శివ శంకర రావు గారు , గౌరవ హై కోర్ట్ జడ్జి, మరియు A.రాజశేకర్ రెడ్డి, గౌరవ హై కోర్ట్ జడ్జి మరియు Y.లక్ష్మణ రావు, రామచంద్ర రావు, ప్రకాష్ గార్లు, గౌరవ జిల్లా కోర్ట్ జడ్జిలు, శ్రీ స్వామి వార్లను దర్శించుకున్నారు, వారికీ పూర్ణ కుంభం తో స్వాగతం పలకడం జరిగినది. యి సందర్భంగా దేవస్థానం నందు ప్రేత్యేక పూజలు […]

శ్రీ స్వామివారి దేవస్థానము నందు భక్తులు పరోక్షంగా తమ గోత్ర నామములతో పూజలు చేయించదలచిన వారు, పరోక్ష సేవల ద్వారా, మరియు కానుకలు, విరాళములు చెల్లించు వారు e-హుండీ e-డొనేషన్స్ ద్వారా aptemples.ap.gov.in వెబ్ సైట్ నందు చెల్లించగలరు.

గోత్ర నామములు దేవస్థానమునకు వాట్స్ ఆప్ ద్వారా పంపించగలరు.

7386 160555