శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రావణ మాసమును పురస్కరించుకొని 17-8-2023 నుండి 14-9-2023 వరకు చండి హోమము జరుగును.
ప్రతి రోజు భక్తుల గోత్రనామాలతో పరోక్షముగా జరుగు ఈ కర్యక్రమం లో పాల్గొన దలచిన వారు 1,116/- చెల్లించి దేవస్థానం నందు తమ పేరును నమోదు చేసుకొనగలరు.